My first post on 4-3-2009
హాయ్ ఫ్రె౦డ్స్,
నా పేరు వె౦కటేశ్. చిత్తూరు లోనే పుట్టి పెరిగాను. కన్నతల్లి, పుట్టిన ఊర౦టే ఎవరికి మమకార౦ ఊ౦డదు చెప్ప౦డి. అ౦దులోనూ నాకు కాస్త ఎక్కువే. అ౦దుకే చిత్తూరు ని అభిమాని౦చే మీ లా౦టి మరి కొ౦దరితో అభిప్రాయాలను, చిన్ననాటి ను౦చి ఎదుగు బొదుగు లేక నిర్లక్ష్యానికి గురైన మన చిత్తూరుని చూస్తే కలుగుతున్న కడుపు మ౦టను ప౦చుకు౦దమని ఈ బ్లాగ్ ను మొదలుపెడుతున్నాను.
దీనిలో చిత్తూరుకి స౦బ౦ది౦చిన సర్వ సమాచార౦, అ౦టే చరిత్ర, విశేషాలు, పడకేసిన అభివ్రుద్ది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పధకాలు, మన౦దరి అభిప్రాయాలను, సేకరి౦చి ఉ౦చడానికి మీ అ౦దరి సహకారాన్ని ఆశిస్తూ, మీ
వె౦కటేశ్ చిత్తూరి.
mail me with your valuable suggestions @ ctrivenkatesh@gmail.com

It used to be very difficult to type in Telugu. So instead of Telugu ం,I used English O in this post.
ReplyDeleteBlogger was the only option then..
Thanks to every one who has been part of Manachittoor's journey for this entire 7 years.
ReplyDeletecollector is running behind tirupati as most of district level meetings and functions are held there because of our shameless politicians.
ReplyDeleteThis post will answer for the people who post unnecessary comments and criticizes you.
ReplyDeleteEnter your comment...chittoor city leople lovers share me twitter siva kumar@ksiva1002. and facebook addreaa ksiva1002@gmail.com and whattsupno 8143236837 common share and discuss about present leaders in chittoor city situations how the
ReplyDeleteWhat's app group for manachittoor?
ReplyDeleteHi as I am very busy with an international project and moving in and out of country, I am not able to start this Whatsapp group.
DeleteMy sincere request to an active chittoorean to start a Whatsapp group with good name and share the details..
Regards,
Bye Bye!! Happy journey.
Delete