జిల్లాకేంద్రం, మున్సిపాల్టీగా ఉన్న చిత్తూరు ఎట్టకేలకు కార్పొరేషన్‌స్థాయి సంత రించుకోనుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారికిరణ్‌కమార్‌రెడ్డి ఫైల్‌పై సంతకాలు చేశారు.
సుమారు 2 సంవత్సరకాలంగా ఆమోదం కోసం ఉన్న ఫైల్‌పై శుక్రవారం సిఎం సంతకం చేశారు. కార్పొరేషన్‌కు లైన్‌క్లియర్ అయ్యింది. సాధారణ పరిపాలనశాఖకు వెళ్ళాలి ఫైల్, జీవో రూపం సంతరించుకుంటే గాని ఫైల్‌కు పూర్తి స్వరూపం కాదు. నాలుగైదు రోజుల్లో పూర్తి జీవో విడుదల కావచ్చు.
ఇదిలా ఉండగా చిత్తూరు మున్సిపాల్టీలో 37 వార్డులు ఉన్నాయి, వీటితోపాటు సమీపంలోని చిత్తూరు రూరల్ మండలం, యాదమరిమండలం, గంగాధరనెల్లూరు, గుడిపాల, తవణంపల్లె, గంగాధర నెల్లూరు, పెనుమూరు మండలాల్లోని పట్టణానికి సమీపంలో ఉన్న 16 పంచాయతీలను కలుపుకుంటూ కార్పొరేషన్ హోదాకల్పించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
చిత్తూరుపట్టణంలో 2001జనాభా లెక్కల ప్రకారం 1,75 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అది 2010 జనాభా లెక్కల ప్రకార రెండు లక్షల పైచిలుకుకు పెరగడంతో కార్పోరేషన్‌గా ఆమోదిస్తూ సి.ఎం సంతకం చేసినట్లు సమాచారం. జూలై 24 తర్వాత 16 పంచాయతీలు కలుపుకొని వాటి ఆమోదాలతో చిత్తూరు కార్పోరేషన్‌కు పూర్తి స్వరూపం వస్తుంది.
ఇదిలా ఉండగా ఆంగ్లేయుల కాలం నుండే చిత్తూరు ఒక పెద్దపట్టణంగానే ఉంది. దీంతోపాటు తమిళనాడు రాష్ట్రం north arcot జిల్లాలో చిత్తూరు తాలుకాగా ఉండేది. మరోవైపు చిత్తూరు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరహద్దులో ఉండడంతో మొదటి నుంచే ఒక వ్యాపార కేంద్రంగా, పెద్ద పట్టణంగానే ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది. ఆ పెద్దపట్టణం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో చిత్తూరుజిల్లాగా, మున్సిపాల్టీ అయింది. ఆ మున్సిపాల్టీ నేటికి కార్పోరేషన్ స్థాయికి ఎదిగింది. చిత్తూరు కార్పోరేషన్‌లో సమీపంలోని మండలాల్లో ఉన్న ఎన్ని పంచాయతీలను కలుపుతారు అన్న విషయం వేచి చూడాల్సి ఉంది.

Like JP says...urbanisation or new settlements should be encouraged where theres ample water is available..Making small towns/markets available for every 5-10kms..Encouragin mass transport system throughout the city..improvising the infra through link/ring roads to cut off unneccesarry traffic ushering in to the city..
ReplyDeleteFor some one who asked for projection of ctr in 2015,it would be like GDN,YDM,KPK,TVP,KGS,GDPL(along with NHP)transforming into future towns/satellite towns,coming closer for merger.If developmental activities persist to continue.