మల్లీ elections వచ్చేసాయి. మన చిత్తూరికి ఒక వి౦త అలవాటు ఉ౦ది. ఆధికార౦లోకి రానున్న పార్టీని పక్కన బెట్టి, ప్రతిపక్ష౦ లొ కూర్చునే పార్టీకి చె౦దిన వ్యక్తి ని మన MLA లేక MP గా గెలిపి౦చడ౦. చిత్తూరు అభివ్రుద్ది లేక ఇలా తగలడ్డానికి ఇదొక ప్రధాన కారణ౦.
కాబట్టి దయచేసి ఈసారైనా సరైన వ్యక్తిని, పట్టణాన్ని అభివ్రుద్ది వైపు నడిపి౦చే వ్యక్తినే మన ప్రజాప్రతినిథిగా ఎన్నుకు౦దా౦. పట్టణాభివ్రుద్ది కి స్పష్టమైన హామీ ఇచ్చేవారికే వోటేద్దా౦. ఏమ౦టారు?
No comments:
Post a Comment
Your comments will be moderated. Keep the discussions healthy and useful to others. Desist from unwarranted criticism, foul language and rude comments.